Busy Owner నుండి Real Leader వరకు
Day & Night కష్టపడుతున్నారు
మీరు Tired అయినా, ప్రతిరోజూ మీరే దగ్గరుండి Business ని Run చేస్తున్నారు — కానీ Growth మాత్రం కనిపించడం లేదు.
Manage చేస్తున్నారు, Lead చేయడం లేదు
Business ని Manage చేస్తున్నారు — కానీ Team ని నడిపించే Leader గా Rise అవ్వలేకపోతున్నారు.
Entrepreneur కాదు, Employee లా
మీరు లేకపోతే Business ఆగిపోతుంది. అంటే మీరు Business Owner కాదు — మీ Business కి మీరే Employee.
— అయితే ఈ Workshop మీకోసమే..



